Videos

Casino Case: కేసినో కేసులో ఈడీ దూకుడు

Casino Case Updates: క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈడీ విచారణకు మంత్రి తలసాని పీఏ హరీశ్, డీసీసీబీ ఛైర్మన్ హాజరుకానున్నారు. వీరితోపాటు మరికొంత మందిని ఈడీ విచారణ చేయనుంది. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎల్ రమణను ఈడీ విచారించింది. 

Casino Case Updates: క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈడీ విచారణకు డీసీసీబీ ఛైర్మన్, మంత్రి తలసాని పీఏ హరీశ్ హాజరుకానున్నారు. 

Video Thumbnail
Advertisement

Casino Case Updates: క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈడీ విచారణకు మంత్రి తలసాని పీఏ హరీశ్, డీసీసీబీ ఛైర్మన్ హాజరుకానున్నారు. వీరితోపాటు మరికొంత మందిని ఈడీ విచారణ చేయనుంది. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎల్ రమణను ఈడీ విచారించింది. 

View More Videos
Read More