Videos

Droupadi Murmu Oath: నా విజయం దేశ ప్రజల విజయం.. భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం

Droupadi Murmu భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆమెతో ప్రమాణం చేయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 60 ప్రకారం ద్రౌపతి ముర్ముతో ప్రమాణం చేయించారు సీజేఐ.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More