Videos

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌‌పై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ముఖ్యమైన తేదీలను వెల్లడించిన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ అరోరా. ఫిబ్రవరి 8న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించి.. పిబ్రవరి 11న ఫలితాలు వెల్లడించనున్నట్టు ప్రకటించిన సీఇసీ. జనవరి 14న ఢిల్లీ ఎన్నికలపై నోటిఫికేషన్ వెలువడనుండగా.. జనవరి 21న నామినేషన్స్ దాఖలుకు తుది గడువు విధించినట్టు సీఈసి స్పష్టంచేసింది. జనవరి 22న నామినేషన్స్ పరిశీలన చేపట్టనుండగా జనవరి 24న నామినేషన్స్ ఉపసంహరణకు ఆఖరి గడువు విధించారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More