Videos

Presidential Election 2022: నేడే రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్.. సాయంత్రానికి ఫలితాలు..

Presidential Election  Results 2022: రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పార్లమెంట్ హౌస్ లోని 63వ నెంబర్ గదిలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్స్ లను పార్లమెంట్ కు చేర్చారు. సాయంత్రానికి తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.  

Presidential Election 2022: దేశమెుత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఎవరు గెలుస్తారా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
 

Video Thumbnail
Advertisement

Presidential Election  Results 2022: రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పార్లమెంట్ హౌస్ లోని 63వ నెంబర్ గదిలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్స్ లను పార్లమెంట్ కు చేర్చారు. సాయంత్రానికి తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.  

View More Videos
Read More