Videos

KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్‌ సర్కార్‌ అవమానం

Congress Govt Insult To Former CM KCR: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం అవమానించింది. స్వాతంత్ర్య వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రంలో కేసీఆర్‌ పేరును చివరన ఉంచడం తీవ్ర దుమారం రేపింది. రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో దెబ్బకు ప్రభుత్వం దిగివచ్చింది.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More