Videos

CLP Mallu Bhatti Vikramarka : పెద్దపల్లిలో రచ్చగా మారిన పాదయాత్ర

CLP Mallu Bhatti Vikramarka : పెద్దపల్లిలో సాగుతున్న సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ వర్గ పోరు రచ్చకెక్కింది. మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, జడ్పీటీసీ గంటా రాములు వర్గాల మధ్య రచ్చ రోడ్డుకెక్కింది.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More