Videos

Congress Protest: ఈడీ విచారణకు సోనియా, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన

Congress Protest: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నేషనల్ హెరాల్డ్  మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. సోనియా గాంధీకి ఈడీ విచారణకు నోటీసులు పంపడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వర్గాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. 

Video Thumbnail
Advertisement

View More Videos
Read More