Videos

Tiger: 10 నెలల్లో 13 మందిని చంపిన పులి ఎట్టకేలకు చిక్కింది

Tiger Killed: మహారాష్ట్రలో 10 నెలల్లో 13 మందిని చంపి వణుకు పుట్టించిన పులిని ఎట్టకేలకు పట్టుకున్నారు. గడ్చిరోలి, చంద్రాపుర్‌ జిల్లాల్లో ఈ పులి డిసెంబరు నుంచి సంచరిస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించింది. సీటీ-1గా పేరు పెట్టిన ఈ వ్యాఘ్రాన్ని ఎలాగైనా పట్టుకోవడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే గురువారం వాడ్సా అటవీప్రాంతంలో దాని ఆచూకీని గుర్తించి మత్తుమందు ఇచ్చి పట్టుకున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More