Videos

Colonel Santosh Babu`s final journey: కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్ర.. జన సంద్రమైన సూర్యాపేట

భారత్ - చైనా సరిహద్దుల్లో చైనా బలగాలతో హోరాహోరి తలపడి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు.. తెలుగు నేలపై పుట్టిన భరత మాత ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్రలో ప్రముఖులు, ప్రజానికం భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జోహార్లు సంతోష్ బాబు నినాదాలతో సూర్యాపేట మార్మోగింది.భరత మాత ముద్దు బిడ్డ సంతోష్ బాబుకు ఘన నివాళి అర్పించేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన జనంతో సూర్యాపేట జన సంద్రమైంది.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More