Videos

Kamareddy: కామారెడ్డి మున్సిపల్ పరిధిలో భూతగదాలు

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రామేశ్వరపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా.. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయలు అయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దాడులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More