Videos

Chikoti Praveen: నాలుగో రోజు ఈడీ ఎదుట చికోటి ప్రవీణ్.!

Chikoti Praveen: నాలుగో రోజు ఈడీ ఎదుట చికోటి ప్రవీణ్ హాజర్యయారు. చికోటి ఆర్థిక లావాదేవీలపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ముఖ్యంగా విదేశాల్లో క్యాసినో ఆడితే అక్కడి డబ్బుని ఇక్కడికి తీసుకొచ్చారా.. లేదంటే కాయిన్స్ అక్కడ ఇచ్చి ఇక్కడ డబ్బులు వసూలు చేసుకున్నారా అనే విషయం మీద ప్రధానంగా విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. అక్కడ ఆట ఆడి ఇక్కడ డబ్బులు తీసుకుంటే అది వాళ్ళకి హవాలా కిందికి వస్తుందని ఈ నేపథ్యంలో అలా డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎంతమంది అనే విషయాన్ని ఈడీ ప్రవీణ్ దగ్గర నుంచి రాబడుతోంది.

Chikoti Praveen: నాలుగో రోజు ఈడీ ఎదుట చికోటి ప్రవీణ్ హాజర్యయారు. చికోటి ఆర్థిక లావాదేవీలపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ముఖ్యంగా విదేశాల్లో క్యాసినో ఆడితే అక్కడి డబ్బుని ఇక్కడికి తీసుకొచ్చారా..

Video Thumbnail
Advertisement

Chikoti Praveen: నాలుగో రోజు ఈడీ ఎదుట చికోటి ప్రవీణ్ హాజర్యయారు. చికోటి ఆర్థిక లావాదేవీలపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ముఖ్యంగా విదేశాల్లో క్యాసినో ఆడితే అక్కడి డబ్బుని ఇక్కడికి తీసుకొచ్చారా.. లేదంటే కాయిన్స్ అక్కడ ఇచ్చి ఇక్కడ డబ్బులు వసూలు చేసుకున్నారా అనే విషయం మీద ప్రధానంగా విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. అక్కడ ఆట ఆడి ఇక్కడ డబ్బులు తీసుకుంటే అది వాళ్ళకి హవాలా కిందికి వస్తుందని ఈ నేపథ్యంలో అలా డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎంతమంది అనే విషయాన్ని ఈడీ ప్రవీణ్ దగ్గర నుంచి రాబడుతోంది.

View More Videos
Read More