Videos

Cess Election Results: ఉత్కంఠ రేపుతున్న సెస్ ఎన్నికల కౌంటింగ్!

Cess Election Results: రాజన్న సిరిసిల్ల జిల్లాలో హాట్ హాట్ గా మారిన సెస్ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ చైర్మెన్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా దూసుకు వెళ్తోంది. ఎన్నికల ఫలితాల్లో మొదట హోరాహోరీ కనిపించినా.. క్రమంగా బీఆర్ఎస్ కు లీడ్ వచ్చింది. మొత్తం 15 డెరెక్టర్ పోస్టులు ఉండగా.. 12 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు, రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు, ఒక స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారని తెలుస్తోంది.

 

Cess Election Results: రాజన్న సిరిసిల్ల జిల్లాలో హాట్ హాట్ గా మారిన సెస్ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ చైర్మెన్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా దూసుకు వెళ్తోంది. ఎన్నికల ఫలితాల్లో మొదట హోరాహోరీ కనిపించినా.. క్రమంగా బీఆర్ఎస్ కు లీడ్ వచ్చింది. మొత్తం 15 డెరెక్టర్ పోస్టులు ఉండగా..

Video Thumbnail
Advertisement

Cess Election Results: రాజన్న సిరిసిల్ల జిల్లాలో హాట్ హాట్ గా మారిన సెస్ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ చైర్మెన్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా దూసుకు వెళ్తోంది. ఎన్నికల ఫలితాల్లో మొదట హోరాహోరీ కనిపించినా.. క్రమంగా బీఆర్ఎస్ కు లీడ్ వచ్చింది. మొత్తం 15 డెరెక్టర్ పోస్టులు ఉండగా.. 12 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు, రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు, ఒక స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారని తెలుస్తోంది.  

View More Videos
Read More