Videos

BRS Party Meeting: లోక్‌సభ ఎన్నికలపై కేసీఆర్‌ కీలక సమావేశం

KCR Review Meeting On Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా గులాబీ దళపతి కేసీఆర్‌ కీలక సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో బుధవారం సమీక్ష సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో విజయం సాధించే దిశగా కేసీఆర్‌ అభ్యర్థులు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం పార్టీ అభ్యర్థులకు బీఫారాలతోపాటు రూ.95 లక్షలు ఎన్నికల నిధి అందించనున్నారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More