Videos

Kavitha: ధర్నాచౌక్‌లోనే మహిళా దినోత్సవం, మహా శివరాత్రి చేసుకున్న ఎమ్మెల్సీ కవిత

Kavitha Dharna: ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 3ను రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ ధర్నాచౌక్‌లోని ఇందిరాపార్క్‌లో శుక్రవారం ధర్నాకు దిగారు. మహిళల దినోత్సవం, మహాశివరాత్రిని కూడా ధర్నా వేదికలో నిర్వహించుకున్నారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More