Videos

BRS Party: 23 ఏళ్లు పూర్తి చేసుకున్న బీఆర్‌ఎస్‌ పార్టీ.. మళ్లీ పూర్వవైభవం సాధిస్తుందా?

BRS Party Foundation Day: తెలంగాణ ప్రాంతంతో పేరుతో పార్టీ ఏర్పాటై రాష్ట్రాన్ని సాధించి.. రాష్ట్రాన్ని పాలించి ప్రస్తుతం ప్రతిపక్షంలో కూర్చున్న బీఆర్‌ఎస్‌ పార్టీ నేడు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. పద్నాలుగేళ్ల పోరాటం.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ నేటికి ఆవిర్భవించి 23 ఏళ్లు పూర్తి చేసుకుని 24వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీ కార్యకర్తలకు ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More