Videos

KCR: ఏపీ సీఎం చంద్రబాబు ఎంత బచ్చా: మాజీ సీఎం కేసీఆర్‌

KCR Erravalli Farmhouse: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసి పారేశారు. చంద్రబాబు ఎంత అని కొట్టిపారేశారు. ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో బుధవారం పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమై కీలక వ్యాఖ్యలు చేశారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More