Videos

Revanth Reddy: రేవంత్ రెడ్డి అనుచరుల నుంచి నాకు బెదిరింపులు: దాసోజు శ్రావణ్‌

 Dasoju Sravan Kumar Got Threatening Calls: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకోమంటూ తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తెలిపారు. ఈ కాల్స్‌పై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోషులను గుర్తించి.. శిక్షించాలని కోరారు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More