Videos

Eatala Rajender: జితేందర్ రెడ్డి ట్వీట్‌పై ఈటల హాట్ కామెంట్స్

సీనియర్ నేత జితేందర్ రెడ్డి ట్వీట్‌పై హాట్ కామెంట్స్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రాజకీయాలలో ఉన్న వారు ఏది పడితే అది మాట్లాడకూడదని హితవు పలికారు. ఎందుకు ట్వీట్ చేశారో ఆయననే అడగాలని అన్నారు. 

Video Thumbnail
Advertisement

View More Videos
Read More