Videos

Big Shock To Revanth Reddy: రేవంత్‌ రెడ్డికి సీనియర్ల భారీ షాక్‌.. కళ్లెం వేసిన పెద్దలు

Big Shock To Revanth Reddy: తనకు తిరుగులేదని భావిస్తున్న రేవంత్‌ రెడ్డికి పార్టీ సీనియర్లు భారీ షాకిచ్చారు. మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నికలో రేవంత్‌ దూకుడుకు సీనియర్లు కళ్లెం వేశారు. దీంతో ఆ రెండు కార్యక్రమాలు వాయిదా పడ్డాయి.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More