Videos

Bathukamma Sambaralu 2022: బడిలో బతుకమ్మ పండగ సంబరాలు

Bathukamma Sambaralu 2022: విద్యార్థులు కోలాటం ఆడుతూ చూపురులను ఆకట్టుకున్నారు. విద్యార్థులు సీత రామలక్ష్మణులు ఆంజనేయులు వేషాలతో ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచారు. అనంతరం రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బతుకమ్మ పండుగ విశిష్టత, సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయడానికి కార్యక్రమం నిర్వహించినట్లు ప్రిన్సిపల్‌  రమేష్‌రెడ్డి తెలిపారు.

Bathukamma Sambaralu 2022: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజెప్పే బతుకమ్మ పండగ సంబరాలు మొదలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏకాశిల ఏంజిల్స్ స్కూల్ లో  బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థినులు బతుకమ్మ పాటలకు స్టేపులుతో ఆదరగొట్టారు.

Video Thumbnail
Advertisement

Bathukamma Sambaralu 2022: విద్యార్థులు కోలాటం ఆడుతూ చూపురులను ఆకట్టుకున్నారు. విద్యార్థులు సీత రామలక్ష్మణులు ఆంజనేయులు వేషాలతో ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచారు. అనంతరం రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బతుకమ్మ పండుగ విశిష్టత, సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయడానికి కార్యక్రమం నిర్వహించినట్లు ప్రిన్సిపల్‌  రమేష్‌రెడ్డి తెలిపారు.

View More Videos
Read More