Videos

Balka suman: నాగార్జున ఎన్ కన్వెన్షన్ అందుకే కూల్చేశారు.. బాంబు పేల్చిన బాల్క సుమన్..

Nagarjuna n convension:  సీఎం రేవంత్ హైడ్రా పేరుతో హైడ్రామా  చేస్తున్నాడని బాల్క సుమన్ మండిపడ్డారు. నాగార్జున రేవంత్ అడిగినంత.. డబ్బుల్ని ఇవ్వనందుకు నాగార్జున  ఎన్  కన్వెన్షన్ ను కూల్చివేశాడన్నారు.

balka suman: బాల్క  సుమన్ సీఎంరేవంత్ పై సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం రాజకీయంగా రచ్చగా మారింది.

Video Thumbnail
Advertisement

Nagarjuna n convension:  సీఎం రేవంత్ హైడ్రా పేరుతో హైడ్రామా  చేస్తున్నాడని బాల్క సుమన్ మండిపడ్డారు. నాగార్జున రేవంత్ అడిగినంత.. డబ్బుల్ని ఇవ్వనందుకు నాగార్జున  ఎన్  కన్వెన్షన్ ను కూల్చివేశాడన్నారు.

View More Videos
Read More