Videos

Asani cyclone: ఏపీ తీరంలో అల్లకల్లోలం స్పష్టిస్తోన్న అసని తుపాన్‌

Asani cyclone: ఆసని తుపాను తీవ్రంగా ఉండనుండటంతో తీరప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Asani cyclone: ఏపీ తీరంలో అల్లకల్లోలం స్పష్టిస్తోంది. తీవ్ర తుపాను కృష్ణా జిల్లా మచిలీపట్నం తీరం వైపు దూసుకొస్తోంది.  కాసేపట్లో  బందర్-  చీరాల మధ్య అసని తుపాను తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది

Video Thumbnail
Advertisement

Asani cyclone: ఆసని తుపాను తీవ్రంగా ఉండనుండటంతో తీరప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

View More Videos
Read More