Videos

AP Budget Session: నేటి నుంచి AP అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

AP Budget Session: ఇవాల్టి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ గా ఆయన బాధ్యతలు చేపట్టాక పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం ఇదే. ఇక నజీర్ ప్రసంగం తర్వాత రెండు సభలు వాయిదా పడనున్నాయి. 

AP Assembly: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 

Video Thumbnail
Advertisement

AP Budget Session: ఇవాల్టి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ గా ఆయన బాధ్యతలు చేపట్టాక పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం ఇదే. ఇక నజీర్ ప్రసంగం తర్వాత రెండు సభలు వాయిదా పడనున్నాయి. 

View More Videos
Read More