Videos

Attempt to Murder: అది ప్రమాదం కాదు..హత్యకు కుట్రే, వైరల్ అవుతున్న వీడియో

Attempt to Murder: రాజేంద్రనగర్ లో నడిరోడ్డుపై ఘోరం జరిగింది. పట్టపగలు రోడ్డుపై నడిచి వెళ్తున్న ఓ యువతిని వేగంగా వస్తున్న ఓ కారు అత్యంత దారుణంగా ఢీ కొట్టింది. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్య వైరల్ అవుతోంది. అయితే ఇది ప్రమాదం కాదని..హత్యకు చేసిన కుట్రగా పోలీసులు భావిస్తున్నారు. ఆ యువతి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. 

Video Thumbnail
Advertisement

View More Videos
Read More