Videos

Amma Rajasheker:నితిన్ పై అమ్మ రాజశేఖర్ ఫైర్

Amma Rajasheker:హీరో నితిన్ పై ఫైర్ అయ్యాడు అమ్మ రాజశేఖర్. నితిన్ తనకు మంచి మిత్రుడని, టక్కరి సినిమా నుంచి మా మధ్య మంచి స్నేహం ఉందని చెప్పిన రాజశేఖర్.. ఇప్పుడు అవన్ని మర్చిపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు.నా సొంత సినిమాకి పిలిచినా ఇంట్లో ఉండి కూడా రాలేనన్నాడు. నితిన్ కి డ్యాన్స్ కూడా రాదని, నేనే వాడికి నేర్పించానని ఆ కృతజ్ఞత కూడా వాడికి లేదన్నారు

Video Thumbnail
Advertisement

View More Videos
Read More