Videos

Air India: ఉద్యోగులందరూ చెప్పాపెట్టకుండా డుమ్మా.. ఆగిన విమానాలు

Air India Employees Sick Leave: అకస్మాత్తుగా ఎయిర్‌ ఇండియా విమానయాన సిబ్బంది సెలవు పెట్టారు. మూకుమ్మడిగా అనారోగ్యం కారణంతో ఎయిర్‌ ఇండియా ఉద్యోగులు సెలవుపై వెళ్లడం కలకలం రేపింది. ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో విమాన సేవలన్నింటిని ఎయిర్‌ ఇండియా నిలిపివేసింది.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More