Videos

Big Debate With Bharath : నేను దళితుడినే ఒప్పుకుంటాను.. కానీ.. అద్దంకి దయాకర్

Addanki Dayakar dalit remarks in Big Debate With Bharath : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి మునుగోడ బహిరంగ సభలో అద్దంకి దయాకర్ చేసిన ఘాటు వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. అద్దంకి దయాకర్ స్థానంలో మరెవ్వరు ఉన్నా.. ఈ వివాదం అంత పెద్దది అయ్యుండేది కాదనే టాక్ బలంగా వినిపించింది. ఇంకొంతమంది అద్దంకి దయాకర్ సామాజిక అంశాలను అడ్వాంటేజ్ గా తీసుకున్నారని కూడా ఆరోపించారు. జీ న్యూస్ తెలుగు వేదికగా బిగ్ డిబేట్ విత్ భరత్ షోలో పాల్గొన్న అద్దంకి దయాకర్ ఈ అంశం గురించి ఏమన్నారంటే..

Addanki Dayakar dalit remarks in Big Debate With Bharath : అద్దంకి దయాకర్ దళితుడు కాబట్టే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బూతులు తిట్టాడని వస్తోన్న ఆరోపణలపై స్వయంగా ఆయనే స్పందించారు. జీ న్యూస్ తెలుగు ద్వారా బిగ్ డిబేట్ విత్ భరత్ షోలో ఈ అంశం గురించి అద్దంకి దయాకర్ ఏమన్నారంటే..

Video Thumbnail
Advertisement

Addanki Dayakar dalit remarks in Big Debate With Bharath : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి మునుగోడ బహిరంగ సభలో అద్దంకి దయాకర్ చేసిన ఘాటు వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. అద్దంకి దయాకర్ స్థానంలో మరెవ్వరు ఉన్నా.. ఈ వివాదం అంత పెద్దది అయ్యుండేది కాదనే టాక్ బలంగా వినిపించింది. ఇంకొంతమంది అద్దంకి దయాకర్ సామాజిక అంశాలను అడ్వాంటేజ్ గా తీసుకున్నారని కూడా ఆరోపించారు. జీ న్యూస్ తెలుగు వేదికగా బిగ్ డిబేట్ విత్ భరత్ షోలో పాల్గొన్న అద్దంకి దయాకర్ ఈ అంశం గురించి ఏమన్నారంటే..

View More Videos
Read More