Videos

Pratap Pothen Dies: ఇండ‌స్ట్రీలో పెను విషాదం.. ప్ర‌ముఖ‌ న‌టుడు పోతెన్ మృతి!

Popular Malayalam director and actor Pratap Pothen passed away. He is 69 years old. మ‌ల‌యాళ న‌టుడు, ద‌ర్శ‌కుడు ప్ర‌తాప్ పోతెన్ (70) మృతిచెందారు. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున‌ గుండెపోటు రావ‌డంతో చెన్నైలోని త‌న నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. ప్ర‌తాప్ పోతెన్ మ‌ల‌య‌ళంతో పాటు త‌మిళ‌, తెలుగు, హిందీ భాష‌ల్లో కలిపి 100కు పైగా సినిమాల్లో న‌టించారు. ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి రాధికాని 1985లో పెళ్ళి చేసుకుని ఏడాదిలోనే విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత నాలుగేళ్ళ‌కు అమ‌ల స‌త్య‌నాథ్‌ను పెళ్ళి చేసుకున్నారు. 2012లో వీరిద్ద‌రు విడిపోయారు. 

Actor and Filmmaker Pratap Pothen dies. మ‌ల‌యాళ న‌టుడు, ద‌ర్శ‌కుడు ప్ర‌తాప్ పోతెన్ (70) మృతిచెందారు. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున‌ గుండెపోటు రావ‌డంతో చెన్నైలోని త‌న నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు.

Video Thumbnail
Advertisement

Popular Malayalam director and actor Pratap Pothen passed away. He is 69 years old. మ‌ల‌యాళ న‌టుడు, ద‌ర్శ‌కుడు ప్ర‌తాప్ పోతెన్ (70) మృతిచెందారు. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున‌ గుండెపోటు రావ‌డంతో చెన్నైలోని త‌న నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. ప్ర‌తాప్ పోతెన్ మ‌ల‌య‌ళంతో పాటు త‌మిళ‌, తెలుగు, హిందీ భాష‌ల్లో కలిపి 100కు పైగా సినిమాల్లో న‌టించారు. ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి రాధికాని 1985లో పెళ్ళి చేసుకుని ఏడాదిలోనే విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత నాలుగేళ్ళ‌కు అమ‌ల స‌త్య‌నాథ్‌ను పెళ్ళి చేసుకున్నారు. 2012లో వీరిద్ద‌రు విడిపోయారు. 

View More Videos
Read More