Videos

Kadapa: మైలవరం నుంచి పెన్నా నదికి 60 వేల క్యూసెక్కుల నీరు విడుదల..

Kadapa: కడప జిల్లా జమ్ముల మడుగులో మైలవరం డ్యామ్‌కు గంటగంటకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పెన్నా పరివహక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇళ్ల మధ్యలోకి నీరు చేరడంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  20 రోజుల నుంచి రాకపోకలు బంద్‌ కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు తెలిపారు.

Kadapa: కడప జిల్లా జమ్ముల మడుగులో మైలవరం డ్యామ్‌కు గంటగంటకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పెన్నా పరివహక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇళ్ల మధ్యలోకి నీరు చేరడంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

Video Thumbnail
Advertisement

Kadapa: కడప జిల్లా జమ్ముల మడుగులో మైలవరం డ్యామ్‌కు గంటగంటకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పెన్నా పరివహక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇళ్ల మధ్యలోకి నీరు చేరడంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  20 రోజుల నుంచి రాకపోకలు బంద్‌ కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు తెలిపారు.

View More Videos
Read More