Home> తెలంగాణ
Advertisement

Unlock 4 Guidelines: సిటీ బస్సులు పరిస్థితేంటి ?

అన్‌లాక్ 4 మార్గదర్శకాలు ( Unlock 4 Guidelines details ) విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్‌‌లో ఉద్యోగం, ఉపాధి నిమిత్తం నిత్యం వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే నగరవాసుల దృష్టి అంతా ప్రస్తుతం సిటీ బస్సులపైనే ( City buses ) ఉంది.  హైదరాబాద్‌: అన్‌లాక్ 4 మార్గదర్శకాలు ( Unlock 4 Guidelines details ) విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్‌‌లో ఉద్యోగం, ఉపాధి నిమిత్తం నిత్యం వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే నగరవాసుల దృష్టి అంతా ప్రస్తుతం సిటీ బస్సులపైనే ( City buses ) ఉంది.  ఈ నెల 7 నుంచి హైదరాబాద్‌ మెట్రో రైలు సేవలు ( Hyderabad metro services ) పునఃప్రారంభం కానుండటంతో ఆర్టీసీ బస్సులకు కూడా రోడ్డెక్కేందుకు అనుమతి లభిస్తుందని ఆర్టీసీ అధికారవర్గాలు ( TSRTC ) భావించాయి. కానీ వాస్తవానికి అలా జరగలేదు. సబ్-అర్బన్ బస్సు సేవలను ప్రారంభిస్తారా లేదా అనే విషయంలో సర్కార్ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ( Telangana govt ) నుంచి అనుమతి లభిస్తే.. వెంటనే బస్సులను రోడ్డెక్కించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. ఐతే కరోనావైరస్ ( Coronavirus ) వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో సిటీ బస్సులను నడపాలా వద్దా అనే నిర్ణయం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నందున ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయం కోసం వేచిచూడటం తప్ప తాము చేయదగినది ఏమీ లేదని ఆర్టీసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.  సిటీ బస్సుల్లో రద్దీని నియంత్రించడం కష్టం. అటువంటప్పుడు కొవిడ్-19 నిబంధనలు ( COVID-19 rules ) పాటించడం కూడా అంతే కష్టతరమవుతుందేమోననే ఉద్దేశంతోనే సర్కార్ సైతం సిటీ బస్సుల సేవలపై ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది.

Unlock 4 Guidelines: సిటీ బస్సులు పరిస్థితేంటి ?

హైదరాబాద్‌: అన్‌లాక్ 4 మార్గదర్శకాలు ( Unlock 4 Guidelines details ) విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్‌‌లో ఉద్యోగం, ఉపాధి నిమిత్తం నిత్యం వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే నగరవాసుల దృష్టి అంతా ప్రస్తుతం సిటీ బస్సులపైనే ( City buses ) ఉంది.  ఈ నెల 7 నుంచి హైదరాబాద్‌ మెట్రో రైలు సేవలు ( Hyderabad metro services ) పునఃప్రారంభం కానుండటంతో ఆర్టీసీ బస్సులకు కూడా రోడ్డెక్కేందుకు అనుమతి లభిస్తుందని ఆర్టీసీ అధికారవర్గాలు ( TSRTC ) భావించాయి. కానీ వాస్తవానికి అలా జరగలేదు. సబ్-అర్బన్ బస్సు సేవలను ప్రారంభిస్తారా లేదా అనే విషయంలో సర్కార్ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. Also read : Unlock 4 Guidelines: హైదరాబాద్ మెట్రో రైలు పట్టాలెక్కే రోజు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ( Telangana govt ) నుంచి అనుమతి లభిస్తే.. వెంటనే బస్సులను రోడ్డెక్కించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. ఐతే కరోనావైరస్ ( Coronavirus ) వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో సిటీ బస్సులను నడపాలా వద్దా అనే నిర్ణయం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నందున ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయం కోసం వేచిచూడటం తప్ప తాము చేయదగినది ఏమీ లేదని ఆర్టీసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. Also read : Pawan Kalyan birthday: ఫ్యాన్స్ తన బర్త్ డే జరుపుకోవడంపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..

సిటీ బస్సుల్లో రద్దీని నియంత్రించడం కష్టం. అటువంటప్పుడు కొవిడ్-19 నిబంధనలు ( COVID-19 rules ) పాటించడం కూడా అంతే కష్టతరమవుతుందేమోననే ఉద్దేశంతోనే సర్కార్ సైతం సిటీ బస్సుల సేవలపై ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. Also read : పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో తీవ్ర అపశృతి.. ముగ్గురు అభిమానులు మృతి

Read More