Home> తెలంగాణ
Advertisement

2,553 పోస్టుల భర్తీకి టీఎస్ఎన్‌పీడీసీఎల్ నోటిఫికేషన్


2,553 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్ఎన్‌పీడీసీఎల్

2,553 పోస్టుల భర్తీకి టీఎస్ఎన్‌పీడీసీఎల్ నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్ర ఉత్తర ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌) 2,553 పోస్టులను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ సంస్థ సీఎండీ అన్నమునేని గోపాల్‌రావు శనివారం ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

Click here for TSNPDCL recruitment notification link

టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌లో భాగమైన కరీంనగర్‌లో 674, వరంగల్‌ సర్కిల్‌ పరిధిలో 575, నిజామాబాద్‌లో 500, ఆదిలాబాద్‌లో 439, ఖమ్మంలో 365 జూనియర్‌ లైన్‌మన్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆ సంస్థ విడుదల చేసిన నోటిఫికేషన్ స్పష్టంచేసింది.

Read More