Home> తెలంగాణ
Advertisement

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు చివరి తేదీ వివరాలు

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు చివరి తేదీ వివరాలు

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు చివరి తేదీ వివరాలు

హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ బోర్డు పరీక్షల ఫీజు చెల్లింపునకు తేదీలను ఖరారు చేస్తూ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు అక్టోబర్ 29 వరకు తుది గడువు విధించినట్లు బోర్డు ప్రకటించింది. ఆలస్య రుసుంతో కలిపి డిసెంబర్ 16వ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పిస్తున్నట్టు ఇంటర్ బోర్డు స్పష్టంచేసింది.

Read More