Home> తెలంగాణ
Advertisement

Tribute to Ram vilas Paswan: రామ్ విలాస్ పాశ్వాన్‌కి తెలంగాణ సీఎం నివాళి

అనారోగ్యంతో గురువారం రాత్రి కన్నుమూసిన కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌కి ( Ram vilas paswan died ) తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాళి అర్పించారు. లోక్ జన శక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ ( CM KCR ).. తెలంగాణ ఉద్యమం సమయంలో రామ్ విలాస్ పాశ్వాన్ ఉద్యమానికి మద్దతు పలికారని గుర్తుచేసుకున్నారు.

Tribute to Ram vilas Paswan: రామ్ విలాస్ పాశ్వాన్‌కి తెలంగాణ సీఎం నివాళి

హైదరాబాద్‌ : అనారోగ్యంతో గురువారం రాత్రి కన్నుమూసిన కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌కి ( Ram vilas paswan died ) తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాళి అర్పించారు. లోక్ జన శక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ ( CM KCR ).. తెలంగాణ ఉద్యమం సమయంలో రామ్ విలాస్ పాశ్వాన్ ఉద్యమానికి మద్దతు పలికారని గుర్తుచేసుకున్నారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా సామాజిక ఉద్యమకారుడిగా రామ్ విలాస్ పాశ్వాన్‌కు దేశ రాజకీయ చరిత్రలో, జాతీయ రాజకీయాల్లో గొప్ప స్థానం ఉందని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. Also read : Ram Vilas Paswan's death: కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూత

fallbacks

రామ్ విలాస్ పాశ్వాన్ మృతి పట్ల లోక్ జన శక్తి పార్టీ కార్యకర్తలకు, ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More