TS Budget 2022: భారీ అంచనాల నడుమ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. రూ.2.56 లక్షల కోట్లుతో ఆర్థిక మంత్రి హరీశ్ రావు నేడు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వ్యవసాయం, ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్రూం, దళితబంధు వంటి వాటికి భారీ కేటాయింపులతో పద్దు ప్రవేశపెట్టారు మంత్రి హరీశ్ రావు.
బడ్జెట్ హైలైట్స్..
గతంలో ఇచ్చిన హామీకి తగ్గట్లు దళిత బంధు పథకానికి భారీగా నిధులు పెంచింది ప్రభుత్వం. ఈ సారి బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
అత్యధికంగా వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఆసరా పెన్షన్ పథకం కోసం రూ.11,728 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
Also read: Telangana Budget Session: తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్.. సమావేశాలు ముగిసేంతవరకూ వేటు..
Also read: elangana Budget 2022: బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీశ్‌రావు.. రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook