Home> తెలంగాణ
Advertisement

CM KCR's convoy: సీఎం కేసిఆర్ కాన్వాయ్‌పైకి దూసుకెళ్లిన యువకుడు... అరెస్టు

CM KCR convoy తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు నిరసన సెగ తగిలింది. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకల ( Telangana state formation day ) సందర్భంగా హైదరాబాద్‌లోని అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళి అర్పించి జాతీయ జండా ఎగరవేసేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌కి ఓ యువకుడు అడ్డం వెళ్లే ప్రయత్నం చేశాడు.

CM KCR's convoy: సీఎం కేసిఆర్ కాన్వాయ్‌పైకి దూసుకెళ్లిన యువకుడు... అరెస్టు

హైదరాబాద్: CM KCR convoy తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు నిరసన సెగ తగిలింది. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకల ( Telangana state formation day ) సందర్భంగా హైదరాబాద్‌లోని అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళి అర్పించి జాతీయ జండా ఎగరవేసేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌కి ఓ యువకుడు అడ్డం వెళ్లే ప్రయత్నం చేశాడు. వేదిక సమీపంలోకి చేరుకుంటున్న కేసీఆర్ కాన్వాయ్‌కి ఉన్నట్టుండి అడ్డం వచ్చిన యువకుడిని అక్కడే ఉన్న ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది, పోలీసులు పక్కకు లాగేశారు. 

fallbacksfallbacks

అనంతరం పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Read More