Home> తెలంగాణ
Advertisement

India Post Jobs 2021: తెలంగాణలో Gramin Dak Sevak Postsకు నోటిఫికేషన్, పూర్తి వివరాలు

India Post GDS Recruitment 2021: భారతీయ పోస్టల్ శాఖ గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా 1150 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయడంలో భాగంగా ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్ని సర్కిల్స్‌లో ఖాళీలను భర్తీ చేయనుంది.

India Post Jobs 2021: తెలంగాణలో Gramin Dak Sevak Postsకు నోటిఫికేషన్, పూర్తి వివరాలు

Telangana GDS Recruitment 2021: ఏళ్ల తరబడి సమాచార మార్పిడి కోసం ఎన్నో సేవలు అందిస్తున్న సంస్థ భారతీయ పోస్టల్ శాఖ గ్రామీణ్ డాక్ సేవక్(Gramin Dak Sevak). భారతీయ పోస్టల్ శాఖ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలో మొత్తం 1150 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ఇండియా పోస్టాఫీసు నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం పోస్టులు 1150, వాటి వివరాలు:
బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ (బీపీఎం)
అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ (ఏబీపీఎం)
డాక్‌ సేవక్‌ పోస్టులు

అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి. స్థానిక భాష మాట్లాడటంతో పాటు రాయడం కూడా వచ్చి ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి

 

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు

వయసు: జనవరి 27, 2021 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి

దరఖాస్తు ప్రారంభం : 27.01.2021

దరఖాస్తు చివరి తేదీ: 26.02.2021

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు: రూ.100 చెల్లించాలి, అయితే ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. 

దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 26

అప్లై చేసుకునేందుకు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ https://appost.in/gdsonline/ 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More