Home> టెక్నాలజీ
Advertisement

Vivo T3 Pro Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo T3 Pro మొబైల్‌ ఏకంగా రూ.3,000 డిస్కౌంట్‌.. పడి పడి కొంటున్న జనాలు!

Vivo T3 Pro Price Drop: అత్యధిక తగ్గింపు ధరతో మంచి స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా ..ఇది మంచి అవకాశం గా భావించవచ్చు ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ  ఫ్లిప్‌కార్ట్‌లో  వివో t3 ప్రో స్మార్ట్ ఫోన్ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Vivo T3 Pro Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo T3 Pro మొబైల్‌ ఏకంగా రూ.3,000 డిస్కౌంట్‌.. పడి పడి కొంటున్న జనాలు!

Vivo T3 Pro Price Drop: ఎప్పటినుంచో బడ్జెట్లో మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకోసం బెస్ట్ టైమ్‌ రానే వచ్చింది. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్టిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ సేల్ ప్రారంభానికి ముందే ప్రత్యేకమైన సేల్స్ తో కొన్ని మొబైల్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. ముఖ్యంగా చైనా కంపెనీలకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ అత్యధిక తగ్గింపుతో విక్రయిస్తోంది. ఇటీవల మార్కెట్లోకి లాంచ్ అయిన 50 ఎంపీ ప్రధాన కెమెరా కలిగిన వివో t3 ప్రో అత్యధిక తగ్గింపు ధరతో లభిస్తోంది. దీనిపై బ్యాంక్ ఆఫర్స్ అందుబాటులో ఉండడమే కాకుండా ప్రత్యేకమైన ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తుంది అయితే ఈ మొబైల్ కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

50 ఎంపీ కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్ను భారీ తగ్గింపుతో కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సువర్ణ అవకాశం.. ఇటీవల మార్కెట్లోకి విడుదలైన  వివో t3 ప్రో (Vivo T3 Pro) స్మార్ట్ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఇది ప్రస్తుతం రెండు స్టోరేజ్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉండగా.. ఇందులోని మొదటి స్టోరేజ్ ఆప్షన్ పై  ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. మార్కెట్లో దీని అసలు ధర రూ.29,999 కాగా ప్రత్యేకమైన డీల్ లో భాగంగా దీనిని కొనుగోలు చేసే వారికి 16% తగ్గింపుతో లభిస్తుంది. దీంతో ఈ ఆఫర్స్ అన్నీ పోను ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 24,999కే పొందవచ్చు.

అలాగే ఈ  వివో t3 ప్రో (Vivo T3 Pro) స్మార్ట్ ఫోన్ పై ప్రత్యేకమైన బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది దీనిని వినియోగించి కొనుగోలు చేసే వారికి ఏకంగా రూ.2000 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ పొందడానికి ముందుగా దీనిని కొనుగోలు చేసే క్రమంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లేదా  ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి ఈఎంఐ ఆప్షన్ లో దీనిని కొనుగోలు చేసే వారికి రూ. 3,150 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ పోను దీనిని కేవలం రూ.21,999కే పొందవచ్చు. అలాగే అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ ని కూడా అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌ దీనిని వినియోగించి కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపు పొందవచ్చు.    

Also Read: Virat Kohli: భారత్‌కు దూరంగా కోహ్లీ, అనుష్క.. బ్రిటన్‌లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్..! 

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
AMOLED డిస్ప్లే
Snapdragon 778G ప్రాసెసర్
64MP ప్రైమరీ కెమెరా
8MP అల్ట్రా-వైడ్ కెమెరా 
2MP డెప్త్ సెన్సార్ కెమెరా
44W ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్‌
ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
5000mAh బ్యాటరీ
Android 11 ఆపరేటింగ్ సిస్టమ్‌

Also Read: Virat Kohli: భారత్‌కు దూరంగా కోహ్లీ, అనుష్క.. బ్రిటన్‌లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్..! 

Also Read: Traffic Restrictions: ఖైరతాబాద్‌ వెళ్లే వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. వినాయక చవితి సందర్భంగా ఈ రూట్లలో ట్రాఫిక్‌ మళ్లింపులు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More