Home> టెక్నాలజీ
Advertisement

Vivo T3 Lite 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.599కే 128 GB స్టోరేజ్‌ Vivo T3 Lite మొబైల్‌.. ఎగబడి కొంటున్న జనాలు!


Vivo T3 Lite 5G Price Cut: అతి తక్కువ ధరలోనే 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్‌ లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ తగ్గింపు కూడా లభిస్తుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Vivo T3 Lite 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.599కే 128 GB స్టోరేజ్‌ Vivo T3 Lite మొబైల్‌.. ఎగబడి కొంటున్న జనాలు!

 

Vivo T3 Lite 5G Price Cut: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రతి రోజు అన్ని రకాల వస్తువులపై డీల్స్‌ నడుస్తూ ఉంటాయి. ఈ డీల్స్‌లో భాగంగా కొన్ని మొబైల్స్‌ డెడ్ చీప్‌ ధరల్లో అందుబాటులో ఉంటే.. మరికొన్ని వస్తువులపై 50 నుంచి 60 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ముఖ్యంగా వీవోకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే భారీ తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఇతర డిస్కౌంట్ ఆఫర్స్‌ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 

ప్రస్తుతం మార్కెట్‌లో vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌తో పాటు రెండు కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. 4 GB ర్యామ్‌, 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన వేరియంట్‌ మొబైల్‌ రూ.14,499తో అందుబాటులో వచ్చింది. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మొబైల్‌పై ప్రత్యేకమైన డీల్‌ నడుస్తోంది. ఈ డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 27 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను దీనిని రూ.10,499కే పొందవచ్చు. అంటే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.4000 వరకు తగ్గింపు లభిస్తుంది.

ఈ vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఇదే కార్డ్‌పై అదనంగా రూ.500 వరకు డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ను HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి రూ.500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్, డెబిట్‌ కార్డ్‌లను వినియోగించి పేమెంట్‌ చేసిన భారీ తగ్గింపు లభిస్తుంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

అలాగే ఈ vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు భారీ డిస్కౌంట్‌ లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.9,900 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ.599కే పొందవచ్చు. అంతేకాకుండా కొన్ని బ్యాంక్‌లకు సంబంధించి బిల్‌ చెల్లించేవారికి నోకాస్ట్‌ EMI ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. EMI ఆప్షన్‌ చూస్‌ చేసుకుని కొనుగోలు చేసేవారికి ఇది చాలా బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More