Home> టెక్నాలజీ
Advertisement

Top Load Washing Machine: ఫ్లిఫ్‌కార్ట్‌లో 6 kg వాషింగ్‌ మెషిన్‌ను రూ.2,400కే పొందండి.. పూర్తి వివరాలు!

MarQ by Flipkart 6 kg Top Load Washing Machine: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన MarQ by Flipkart 6 kg వాషింగ్‌ మెషిన్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ వాషింగ్‌ మెషిన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Top Load Washing Machine: ఫ్లిఫ్‌కార్ట్‌లో 6 kg వాషింగ్‌ మెషిన్‌ను రూ.2,400కే పొందండి.. పూర్తి వివరాలు!

 

MarQ by Flipkart 6 kg Top Load Washing Machine: ఎప్పటి నుంచో మంచి వాషింగ్‌ మెషిన్‌ను అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిఫ్‌కార్ట్ ప్రత్యకమైన డీల్‌లో భాగంగా కొన్ని వాషింగ్‌ మెషిన్స్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో పాటు అదనంగా ఫ్లాట్‌ డిస్కౌంట్ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.     ముఖ్యంగా ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన MarQ by Flipkart 6 kg 5 స్టార్ వాషింగ్‌ మెషిన్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఈ వాషింగ్‌ మెషిన్‌ MQSA605NNNDM / MQSA60H5W అనే రెండు మోడల్స్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఉన్న ఆఫర్స్‌ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్లిఫ్‌కార్ట్‌లో MarQ by ఫ్లిఫ్‌కార్ట్‌ 6 kg కేజీ వాషింగ్‌ మెషిన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో MRP ధర రూ.11,990తో అందుబాటులో ఉంది. అయితే ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా 41 శాతం తగ్గింపుతో రూ.6,990కే అందుబాటులో ఉంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిని ICICI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే ఏకంగా రూ.1,250 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో పాటు ఇదే బ్యాంక్‌తో EMI ఆప్షన్‌ పెట్టి కొనుగోలు చేస్తే రూ.1,750 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. అలాగే YES బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌, BOBCARDతో పేమెంట్‌ చెల్లించేవారికి దాదాపు రూ.1,750కే పొందవచ్చు.

ప్రస్తుతం మార్కెట్‌లో ఈ వాషింగ్‌ మెషిన్‌ రెండు కలర్‌ ఆప్షన్స్‌తో పాటు రెండు కెపాసిటీల్లో అందుబాటులో ఉంది. ఇందులోని మొదటి వేరియంట్‌పై ప్రత్యేకమైన ఆఫర్స్‌ లభిస్తున్నాయి. దీనిపై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తాయి. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. దీనిని ఎక్చేంజ్‌ ఆఫర్‌లో కొనుగోలు చేసేవారు పాత వాషింగ్ మెషిన్‌ ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.2,400కే పొందవచ్చు. దీంతో ఆఫర్స్‌ అన్నిపోను ఈ MarQ by ఫ్లిఫ్‌కార్ట్‌ 6 kg కేజీ వాషింగ్‌ మెషిన్‌ను రూ.2,840కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.  

ఫీచర్స్‌, స్పెషిఫికేన్స్‌:
వాషింగ్ కెపాసిటీ (6 కిలోలు)
ఎనర్జీ ఎఫిషియెన్సీ (5 స్టార్ రేటింగ్)
వాష్ ప్రోగ్రామ్స్ (సాధారణ, ఎక్స్‌ప్రెస్, హెవీ, జెంటిల్, సోక్, స్పిన్, మొదలైనవి)
డ్రమ్ టైప్ (డైమండ్ డ్రమ్, నార్మల్ డ్రమ్)
స్పీడ్ (RPM)
పవర్ ఆఫ్ మెమొరీ
టబ్ క్లీన్
చైల్డ్ లాక్

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More