Home> టెక్నాలజీ
Advertisement

Special Discount Offers: రూ. 14,999ల కంటే తక్కువ ధరలకే OnePlus Nord CE 3 Lite, Samsung Galaxy M34 మొబైల్స్!

Amazon Special Deals Today: అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ముగిన తర్వాత కూడా కొన్ని ప్రత్యేక డిస్కౌంట్స్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్‌ మీరు కింది స్మార్ట్‌ ఫోన్‌లను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ మొబైల్స్‌కు సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Special Discount Offers: రూ. 14,999ల కంటే తక్కువ ధరలకే OnePlus Nord CE 3 Lite, Samsung Galaxy M34 మొబైల్స్!

 

Amazon Special Deals Today: గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ముగిసిన తర్వాత కూడా అమెజాన్‌లో భారీ ఆఫర్స్‌ నడుస్తున్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా ప్రముఖ బ్రాండ్‌ ఎక్ట్రిక్‌ కంపెనీల వస్తువులపై ప్రత్యేక డిస్కౌంట్స్‌ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఆఫర్స్‌లో కొన్ని స్మార్ట్‌ ఫోన్స్‌పై కూడా భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ సేల్‌లో మీరు OnePlus Nord CE 3 Lite 5G, Samsung Galaxy M34 5G కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తోంది. అయితే సాధారణ బడ్జెట్‌లో ఈ స్మార్‌ ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం..అయితే ఈ మొబైల్స్‌ పై ఉన్న ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌ ఏంటో వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

అమెజాన్‌లో OnePlus ఫోన్ భారీ తగ్గింపులతో కేవలం రూ. 14,999లకే లభిస్తోంది. ఇక OnePlus Nord CE 3 Lite 5G భారీ డిస్కౌంట్‌తో రూ. 14,999లకే పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్స్‌పై ఇతర బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఆఫర్స్‌ను తెలుసుకోవడానికి తప్పకుండా అధికారిక వెబ్‌ సైట్‌ అమెజాన్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..

OnePlus Nord CE 3 Lite:

ప్రస్తుతం అమెజాన్‌లో OnePlus Nord CE 3 Lite స్మార్ట్‌ ఫోన్‌ రూ. 19,999 లభిస్తోంది. అయితే మీరు ఈ మొబైల్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే రూ. 5,000 బోనస్‌ లభిస్తుంది. దీంతో రూ.5,000 తగ్గింపు లభిస్తుంది. అన్ని ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ను రూ. 14,999లకే పొందవచ్చు.  మీరు ఈ ఫోన్‌ను రూ.960 చెల్లించి..EMI ఆప్షన్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌  1080x2400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.72-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే కలిగి ఉంది. ఇవే కాకుండా చాలా రకాల ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. 

Samsung Galaxy M34 5G:
సాంసంగ్‌ Galaxy M34 5G మొబైల్‌ను కంపెనీ మొదట రూ. 24,490లకు విక్రయించింది. అయితే అమెజాన్‌ తమ కస్టమర్స్‌ను దృష్టిలో పెట్టుకుని  రూ.18,999లకే అందిస్తోంది. అయితే ఈ ఆఫర్‌ కేవలం ఎక్చేంజ్‌ ఆఫర్‌ను వినియోగించడం వల్ల మాత్రమే పొందవచ్చు. అయితే మీ దగ్గర ఉన్న పాత మొబైల్‌ను ఈ సేల్‌లో భాగంగా ఎక్చేంజ్‌ చేస్తే.. రూ.5,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌ EMI ఆప్షన్‌తో కొనుగోలు చేస్తే ముందుగా రూ.912 చెల్లించాల్సి ఉంటుంది. ఆమెజాన్‌ సేల్‌లో ఈ రెండు మొబైల్స్‌పైనే కాకుండా ఇతర కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్స్‌పై కూడా అందుబాటులో ఉన్నాయి.  

Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More