Home> టెక్నాలజీ
Advertisement

Samsung Galaxy m53: Samsung Galaxy m53పై రూ. 6,009 దాకా తగ్గింపు, కేవలం లిమిటెడ్‌ ఆఫర్‌ మాత్రమే!

Holi Dhamaka offer! Samsung Galaxy M53 5G: ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో హోళీ డమాకా సేల్‌ నడుస్తోంది. అయితే ఈ సేల్‌లో మీరు ఎలక్ట్రిక్‌ వస్తువులను కొనుగోలు చేస్తే దాదాపు 10 శాతం దాకా తగ్గింపు లభిస్తుంది. ఈ క్రమంలో మీరు Samsung Galaxy m53 స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేస్తే రూ. 6,009 దాకా తగ్గింపు లభించనుంది.

Samsung Galaxy m53: Samsung Galaxy m53పై రూ. 6,009 దాకా తగ్గింపు, కేవలం లిమిటెడ్‌ ఆఫర్‌ మాత్రమే!

Samsung Galaxy M53 5G: శాంసంగ్ కంపెనీ ఎప్పుడు సాధారణ వినియోగదారులకు దృష్టిలో పెట్టుకుని మార్కెట్‌లోకి స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తుంది. ఇటీవల విడుదల చేసిన Samsung Galaxy M53 మొబైల్ కూడా ఎక్కువ ఫీచర్లతో తక్కువ ధరతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో చాలా రకాల కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌ మంచి ప్రీమియం మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అవును ఇప్పుడు ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. హోళీ సందర్భంగా మీరు ఈ ఆఫర్‌లో కొనుగోలు చేస్తే భారీ మొత్తంలో కొనుగోలు చేయోచ్చు. అయితే ఈ మొబైల్‌ను తక్షణ డిస్కౌంట్‌ పొందాలనుకుంటే ఏ ఆఫర్‌లో కొనుగోలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం హోళీ పండగ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రిక్ వస్తువుల పైనా భారీ డిస్కౌంట్స్‌తో విక్రయిస్తోంది. మీరు ఈ సేల్‌లో కొనుగోలు చేస్తే దాదాపు రూ. 6,009 దాకా డిస్కౌంట్‌ లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన బ్యాంక్‌ ద్వారా కొనుగోలు చేస్తే మరింత డిస్కౌంట్‌ కూడా పొందొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై  ఇంకా ఎలాంటి ఆఫర్స్‌ ఉన్నాయో చూద్దాం.

ఈ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంగ్ ఆఫర్:
Flipkartలో ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 32,999 ఉండగా వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని దాదాపు 10 శాతం వరకు డిస్కౌంట్‌తో విక్రయిస్తోంది. అన్ని బ్యాంక్‌ ఆఫర్స్‌ పోను దాదాపు ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ. 26,990కు లభిస్తోంది. ఫ్లిప్‌కార్టు అనుసంధాన బ్యాంక్‌లతో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం వరకు తగ్గింపు లభించే అవకాశాలున్నాయి.

Galaxy M53 5G స్పెసిఫికేషన్‌:
 6.7-అంగుళాల పూర్తి HD+ డిస్‌ప్లే
 120Hz రిఫ్రెష్ రేట్‌
ఇన్ఫినిటీ O సూపర్ AMOLED+ డిస్‌ప్లే
డిస్ప్లేపై గొరిల్లా గ్లాస్ 5 ప్రోటక్షన్‌
ఫోన్‌ వెనక భాగంలో నాలుగు ప్రీమియం కెమెరాలు
108 మెగాపిక్సెల్‌ కెమెరాలు,  8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ డెప్త్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్
సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా
MediaTek Dimensity 900 ప్రాసెసర్‌
 8 GB వర్చువల్ ర్యామ్‌

Also Read: Building Collapses Video: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. వీడియో చూశారా..!  

Also Read: Suma Adda Show: సుమక్కా.. అవి లారీ కింద నిమ్మకాయలు.. ఎంత పనిచేశావ్..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.TwitterFacebook

Read More