Home> టెక్నాలజీ
Advertisement

Redmi 12 5G Price: అతి తక్కువ REDMI 12 స్మార్ట్ ఫోన్‌ రూ.2,199కే..నమ్మట్లేదా ఇలా కొనండి..

Redmi 12 5G Price: REDMI 12 స్మార్ట్ ఫోన్‌ను బిగ్ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై బ్యాంకు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే దీని కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

Redmi 12 5G Price: అతి తక్కువ REDMI 12 స్మార్ట్ ఫోన్‌ రూ.2,199కే..నమ్మట్లేదా ఇలా కొనండి..

Redmi 12 5G Price: మంచి మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీ ముందుకు బిగ్ బిలియన్‌ డేస్‌లో భాగంగా ప్రత్యేక తగ్గింపుతో రెడ్‌మీ మొబైల్‌ను తీసుకువచ్చాము. ఈ మొబైల్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌లో 45 నుంచి 50 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. మీరు అత్యంత చౌకగా మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటే REDMI 12 స్మార్ట్ ఫోన్‌ అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ 34 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై బ్యాంకు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఫ్లిఫ్‌కార్ట్‌లో REDMI 12 స్మార్ట్ ఫోన్‌ మొత్తం 2 వేరియంట్స్‌లో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ 3 కలర్స్‌లో అందుబాటులో ఉంది. అధికారిక వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ MRP రూ. 15,999తో విక్రయిస్తోంది. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌లోని ప్రత్యేక సేల్‌లో భాగంగా 34 శాతం తగ్గింపుతో రూ.10,499కే లభిస్తోంది. దీంతో పాటు మీరు ఈ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా పొందవచ్చు. మీరు ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి REDMI 12 స్మార్ట్ ఫోన్‌ కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం తగ్గింపును పొందవచ్చు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

ఎక్చేంజ్‌ ఆఫర్‌:
ఫ్లిఫ్‌కార్ట్‌ REDMI 12 స్మార్ట్ ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించడానికి మీరు పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎక్చేంజ్‌ తగ్గింపు మీరు ఎక్చేంజ్‌ చేసే పాత స్మార్ట్‌ ఫోన్‌ కండీషన్‌ బట్టి ఆధారపడి ఉంటుంది. మీ పాత స్మార్ట్ ఫోన్‌ కండీషన్‌ బాగుంటే దాదాపు రూ. 8,300 వరకు తగ్గింపు లభిస్తోంది. దీంతో మీరు REDMI 12 స్మార్ట్ ఫోన్‌ను రూ.2,199కే పొందవచ్చు. 

REDMI 12 స్మార్ట్ ఫోన్‌ ఫీచర్స్‌:
6.79 అంగుళాలు డిస్ల్పే
1080 x 2460 పిక్సెల్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్ 13, MIUI 14 OS
Mediatek Helio G88 చిప్‌సెట్
మాలి-G52 MC2 GPU
ట్రిపుల్ కెమెరా సెటప్‌
50 MP బ్యాక్‌ కెమెరా
8 MP సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌
Li-Po 5000 mAh బ్యాటరీ
18W వైర్డ్‌ చార్జర్‌

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More