Home> టెక్నాలజీ
Advertisement

Redmi 12 5G Price Cut: అమెజాన్‌లో హోలీ ఆఫర్స్‌.. టీషర్ట్‌ ధరకే Redmi 12 5G మొబైల్‌ పొందండి..పూర్తి వివరాలు ఇవే!

Redmi 12 5G Price Cut: అతి తక్కువ ధరలోనే Redmi 12 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే హోలీ సందర్భంగా 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన Redmi 12 5G స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేకమైన డిస్కౌంట్స్‌తో విక్రయిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.  

Redmi 12 5G Price Cut: అమెజాన్‌లో హోలీ ఆఫర్స్‌.. టీషర్ట్‌ ధరకే Redmi 12 5G మొబైల్‌ పొందండి..పూర్తి వివరాలు ఇవే!

 

Redmi 12 5G Price Cut: హోలీ సందర్బంగా కొన్ని మొబైల్స్‌పై ప్రత్యేక డిస్కౌంట్‌ లభిస్తోంది. ప్రముఖ రెడ్‌మీ (Redmi) స్మార్ట్‌ఫోన్స్‌ అమెజాన్‌లో అతి తక్కువ ధరలో లభిస్తున్నాయి. దీంతో పాటు అదనంగా ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాగటులో ఉన్నాయి. ముఖ్యంగా Redmi 12 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి అదనంగా భారీ తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే హోలీ సందర్భంగా ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.  

అమెజాన్‌లో హోలీ సందర్భంగా Redmi 12 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి 25 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ మూడు స్టోరేజ్‌ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఇది 4GB ర్యామ్‌ + 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 6GB ర్యామ్‌ + 128GB ఇంటర్నల్, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ప్రస్తుతం 4GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ MRP రూ.15,999తో అందుబాటులో ఉంది. అయితే ఈ మొబైల్‌తో 25 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. 

హోలీ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.11,999కే లభిస్తుంది. దీంతో పాటు ఈ Redmi 12 5G స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఆఫర్స్‌లో భాగంగా దీనిని కొనుగోలు చేస్తే దాదాపు రూ.11,300 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఆఫర్‌ అనేది పాత మొబైల్‌ కండీషన్స్‌, బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. కండీషన్‌ బాగుంటే పై తగ్గింపు లభిస్తుంది. అయితే అన్ని ఆఫర్స్‌ పోను ఈ Redmi 12 5G మొబైల్‌ రూ.699కే పొందవచ్చు. 
   
రెడ్‌మీ 12 5G స్మార్ట్‌ఫోన్‌ టాప్‌ 10 ఫీచర్స్‌
1. 5G కనెక్టివిటీ:

ఈ రెడ్‌మీ 12 5G స్మార్ట్‌ఫోన్ తాజా 5G నెట్‌వర్క్‌లకు సపోర్ట్‌ చేస్తుంది. దీంతో పాటు వేగవంతమైన డౌన్‌లోడ్‌లు, స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్‌ను అందిస్తుంది.

2. శక్తివంతమైన ప్రాసెసర్:
ఈ మొబైల్‌  Qualcomm Snapdragon 680 ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది మల్టీటాస్కింగ్, గేమింగ్‌ కోసం చాలా బాగుంటుంది.

3. అధిక రిజల్యూషన్ డిస్‌ప్లే:
ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.67-అంగుళాల FHD+ డిస్‌ప్లే సెటప్‌తో వచ్చింది. ఇది స్పష్టమైన, ప్రకాశవంతమైన చిత్రాలను అందిస్తుంది.

4. ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్:
ఈ స్మార్ట్‌ఫోన్‌ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాతో అందుబాటులోకి రాబోతోంది. ఈ కెమెరాలు ప్రీమియం ఫిక్స్‌ను అందిస్తుంది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

5. శక్తివంతమైన బ్యాటరీ:
ఈ రెడ్‌మీ 12 5G మొబైల్‌ 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది రోజంతా బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. 

6. ఫాస్ట్ చార్జింగ్:
ఈ స్మార్ట్‌ఫోన్‌ త్వరగా చార్జ్ చేయడానికి 18W ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. 

7. MIUI 13:
ఈ స్మార్ట్‌ ఫోన్‌ MIUI 13తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా  3.5mm హెడ్‌ఫోన్ జాక్‌, IR బ్లాస్టర్‌ సపోర్ట్‌తో లభిస్తోంది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More