Home> టెక్నాలజీ
Advertisement

OPPO K12x 5G Price: 50MP ప్రధాన కెమెరా OPPO K12x 5G మొబైల్‌ను రూ.15 వేల లోపే పొందండి.. ఫీచర్స్‌ వివరాలు!

OPPO K12x 5G Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? OPPO K12x 5G మొబైల్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరలోనే రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

OPPO K12x 5G Price: 50MP ప్రధాన కెమెరా OPPO K12x 5G మొబైల్‌ను రూ.15 వేల లోపే పొందండి.. ఫీచర్స్‌ వివరాలు!

 

OPPO K12x 5G Price: అతి తక్కువ ధరల్లోనే 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఒప్పో నుంచి కొత్త ఫోన్‌ రానే వచ్చింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా మిడిల్‌ బడ్జెట్‌లో మంచి మొబైల్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లో త్వరలోనే OPPO K12x 5G అందుబాటులోకి రాబోతోంది. అయితే విడుదలకు ముందే ఫ్లిఫ్‌కార్ట్‌ పలు రకాల ఆఫర్స్‌ను ప్రకటించింది. ఈ మొబైల్‌ ఆఫర్స్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రస్తుతం ఈ మొబైల్‌ రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌తో పాటు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ప్రీమియం ఫీచర్స్‌లో లాంచ్‌ అయిన OPPO K12x 5G స్మార్ట్‌ఫోన్‌ డెడ్‌ చీప్‌ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే మార్కెట్‌లో ఈ మొబైల్‌ను కంపెనీ రూ.18,999తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇక దీనిని ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి దాదాపు 15 శాతం వరకు తగ్గింపు ఫ్లాట్‌ తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను దీనిని కేవలం రూ.15,999కే పొందవచ్చు.   

ఇక ఈ OPPO K12x 5G మొబైల్‌కి సంబంధించిన బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు 5 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు HDFC, SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతకాకుండా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగిస్తే ఇతర డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది. దీంతో ఈ ఆఫర్స్‌ పోను రూ.15,000కే పొందవచ్చు.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

OPPO K12x 5G స్మార్ట్ ఫోన్ ఫీచర్లు:
6.67-అంగుళాల FHD + LCD డిస్ప్లే
120Hz రిఫ్రెష్ రేటు
మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్‌
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ 
50MP ప్రైమరీ సెన్సార్ కెమెరా
2MP డెప్త్ సెన్సార్ కెమెరా
2MP మాక్రో సెన్సార్‌ కెమెరా
8MP ఫ్రంట్‌ కెమెరా 
5000mAh బ్యాటరీ
33W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
OS 12.1 సాఫ్ట్‌వేర్

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More