Home> టెక్నాలజీ
Advertisement

OnePlus Nord CE4 Lite 5G: రూ.1,099కే దిమ్మతిరిగే OnePlus Nord CE4 Lite మొబైల్‌.. ఎగబడి కొంటున్న జనాలు!

OnePlus Nord CE4 Lite 5G: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మంచి వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్‌లో OnePlus Nord CE4 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ డెడ్‌ ఛీప్‌ ధరకే లభిస్తోంది. అదనంగా బ్యాంక్‌ తగ్గింపు కూడా లభిస్తోంది. 

OnePlus Nord CE4 Lite 5G: రూ.1,099కే దిమ్మతిరిగే OnePlus Nord CE4 Lite మొబైల్‌.. ఎగబడి కొంటున్న జనాలు!

OnePlus Nord CE4 Lite 5G: ప్రస్తుతం భారత మార్కెట్‌లో యాపిల్‌ ఐఫోన్స్‌తో పాటు వన్‌ప్లస్ మొబైల్స్‌కి కూడా మంచి డిమాండ్‌ ఉంది. దీంతో ఈ వన్‌ప్లస్‌ కంపెనీ ప్రీమియం ఫీచర్స్‌తో ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్స్‌ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. అలాగే మిడిల్ క్లాస్‌ వినియోగదారుల కోసం కూడా ప్రత్యేకమై మొబైల్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వస్తోంది. మీరు కూడా ఎప్పటి నుంచో వన్‌ప్లస్‌లో మంచి ప్రీమియం మొబైల్‌ను అతి తక్కవ ధరకే కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. గతంలో మార్కెట్‌లోకి విడుదలైన OnePlus Nord CE4 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ అతి చౌక ధరలోనే లభిస్తోంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్‌ తగ్గింపు కూడా లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

ఈ OnePlus Nord CE4 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ గతంలో కంటే చాలా తక్కువ ధరలోనే లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా ఫ్లాట్‌ డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ నాలుగు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. మార్కెట్‌లో 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌ కలిగి ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర MRP రూ.20,999తో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా 5 శాతం తగ్గింపుతో రూ.19,999తో అందుబాటులో ఉంది. ఇవే కాకుండా ఈ మొబైల్‌పై ప్రత్యేకమైన ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

బ్యాంక్ ఆఫర్స్‌:
ఈ స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. దీనిని ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా Amazon Pay ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌, వన్‌ కార్డ్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే రూ.1,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇవే కాకుండా ఈ మొబైల్‌పై ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి బిల్ చెల్లించిన భారీ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా EMI ఆప్షన్‌ చూస్ చేసుకుని కొనుగోలు చేస్తే నో కాస్ట్‌ కూడా లభిస్తోంది. దీంతో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ. 18,900 వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ OnePlus Nord CE4 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.1,099కే పొందవచ్చు.  

వన్‌ప్లస్‌ నార్డో సిఈ4 లైట్‌ టాప్ 10 ఫీచర్స్‌
డిస్‌ప్లే:
6.67 అంగుళాల FHD+ 120Hz AMOLED డిస్‌ప్లే
2100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
HDR10+ సపోర్ట్
ఆక్వా టచ్ ఫీచర్ 

ప్రాసెసర్ & పెర్ఫార్మెన్స్:
Qualcomm Snapdragon 695 5G ప్రాసెసర్
8GB LPDDR4X RAM
128GB లేదా 256GB UFS 2.2 స్టోరేజ్

కెమెరా:
50MP Sony IMX766 ప్రైమరీ కెమెరా
2MP డెప్త్ కెమెరా
16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

బ్యాటరీ & ఛార్జింగ్:
5500mAh బ్యాటరీ
80W SuperVOOC ఛార్జింగ్
50% ఛార్జ్‌కి కేవలం 30 నిమిషాలు

ఆపరేటింగ్ సిస్టమ్ & సాఫ్ట్‌వేర్:
Android 14
OxygenOS 14

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

కనెక్టివిటీ:
5G
Wi-Fi 6
Bluetooth 5.1
USB Type-C
3.5mm హెడ్‌ఫోన్ జాక్

అదనపు ఫీచర్స్:
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్
ఫేస్ అన్‌లాక్
స్టీరియో స్పీకర్లు
IP54 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More