Home> టెక్నాలజీ
Advertisement

Oneplus Nord CE4: అమెజాన్‌లో 5,500mAh బ్యాటరీ, 50MP కెమెరా కలిగిన Oneplus Nord CE4 ఫోన్‌ను రూ.1,498కే పొందండి!


Oneplus Nord CE4 Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లో గతంలో లాంచ్‌ అయిన Oneplus Nord CE4 స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా అమెజాన్‌లో ఈ ప్రైమ్‌ డేస్‌ సేల్‌ భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. 

Oneplus Nord CE4: అమెజాన్‌లో 5,500mAh బ్యాటరీ, 50MP కెమెరా కలిగిన Oneplus Nord CE4 ఫోన్‌ను రూ.1,498కే పొందండి!

Oneplus Nord CE4 Price Cut: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో ప్రైమ్‌ డేస్‌ సేల్‌ శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులు అతి తక్కువ ధరల్లోనే లభిస్తున్నాయి. అంతేకాకుండా వాటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఇతర ఫ్లాట్‌ డిస్కౌంట్ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్స్‌, ఇతర ఎలక్ట్రిక్‌ పరికరాలను కొనుగోలు చేస్తే కూడా భారీ తగ్గింపు లభిస్తోంది. ముఖ్యంగా వన్‌ప్లస్ బ్రాండ్‌కి సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌పై ఈ సేల్‌లో భారీ తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ సేల్‌లో ఏ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలో లభిస్తుందో? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 
అమెజాన్‌లో ప్రైమ్‌ డేస్‌ సేల్‌లో భాగంగా Oneplus Nord CE4 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని మొదటి వేరియంట్‌ 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగి ఉంటుంది. ఇక రెండవ వేరియంట్‌ 8GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌లో లభిస్తోంది. ఇక అమెజాన్‌లో 128Gb స్టోరేజ్ కలిగిన మొబైల్‌ ప్రస్తుతం ఆఫర్స్‌లో భాగంగా రూ.24,998కే లభిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

ఈ Oneplus Nord CE4 స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, SBI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.2000 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా EMI ఆప్షన్‌లో కొనుగోలు చేసేవారికి నో కాస్ట్‌ ఈఎమ్‌ఐ కూడా  లభిస్తోంది. దీనిని కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన Jio ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి రూ.23,500 ఎక్చేంజ్‌ బోనస్‌ లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.1,498కే పొందవచ్చు.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

వన్‌ప్లస్‌ నార్డో సీఈ4 టాప్‌ 10 ఫీచర్స్‌:
5,500mAh బ్యాటరీ 
100W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌
Qualcomm Snapdragon 695 ప్రాసెసర్
6.67-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్‌
 ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్
50MP ప్రైమరీ సెన్సార్ కెమెరా
2MP మాక్రో సెన్సార్ కెమెరా
2MP డెప్త్ సెన్సార్ కెమెరా
16MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా
4 Android 14 ఆధారిత OxygenOS 14
3.5mm హెడ్‌ఫోన్ జాక్
డ్యూయల్ స్టీరియో స్పీకర్లు
 ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More