Home> టెక్నాలజీ
Advertisement

Oneplus 12R Price Cut: మరీ ఇంత చీపా? అమెజాన్‌లో రూ.3 వేలకే 128Gb స్టోరేజ్ Oneplus 12R మొబైల్‌!

Oneplus 12R Price Cut @37k: అతి తక్కువ ధరలోని అమెజాన్ వన్ ప్లస్ మొబైల్‌ను విక్రయిస్తోంది. వన్ ప్లస్ 12అర్ స్మార్ట్ ఫోన్‌పై దాదాపు రూ.4000 వరకు తగ్గింపులు లభిస్తుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Oneplus 12R Price Cut: మరీ ఇంత చీపా? అమెజాన్‌లో రూ.3 వేలకే 128Gb స్టోరేజ్ Oneplus 12R మొబైల్‌!

Oneplus 12R Price Cut @37k: అమెజాన్‌లో ఏప్రిల్ మంత్‌కు సంబంధించిన ప్రత్యేకమైన డీల్స్ ప్రారంభమయ్యాయి. వీటిలో భాగంగా కొన్ని టెక్ బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్ అతి తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చాయి. వన్ ప్లస్ వంటి ప్రీమియం బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్‌ను అమెజాన్ భారీ డిస్కౌంట్‌తో విక్రయిస్తోంది. ఇటీవలే విడుదల చేసిన కొన్ని మోడల్స్‌పై దాదాపు రూ.4000 వరకు ఫ్లాట్ తగ్గింపుతో అందిస్తోంది. ఎప్పటినుంచో ప్రీమియం ఫీచర్స్ కలిగిన వన్ ప్లస్ మొబైల్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే అమెజాన్‌లో వన్ ప్లస్ 12అర్ స్మార్ట్ ఫోన్ పై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ పూర్తి వివరాలు తప్పకుండా తెలుసుకోండి. 

ప్రస్తుతం అమెజాన్‌లో ఏప్రిల్ మంత్ ప్రారంభాన్ని దృష్టిలో పెట్టుకొని వన్ ప్లస్ 12అర్ (One Plus 12R) స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఈ మొబైల్ మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. అలాగే కూల్ బ్లూ, ఐరన్ గ్రే వంటి ప్రీమియం కలర్స్‌లో లభిస్తోంది. అమెజాన్లో 8 జిబి ర్యామ్, 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ వన్ ప్లస్ 12అర్ (One Plus 12R) స్మార్ట్ ఫోన్ ధర రూ.39,999కు అందుబాటులో ఉంది. అయితే ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ పై రూ.4 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా జే అండ్ కే బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు ఆదనంగా వెయ్యి వరకు తగ్గింపు లభిస్తుంది. ఇవే కాకుండా ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.

అంతేకాకుండా అమెజాన్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్ పై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా కొత్త మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా మీరు వినియోగిస్తున్న బ్రాండెడ్ కండిషన్ కలిగిన స్మార్ట్ ఫోన్లు ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్చేంజ్ చేసిన తర్వాత దాదాపు రూ.37 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ తగ్గింపు అనేది మీరు ఎక్స్చేంజ్ చేసే పాత మొబైల్ కండిషన్ను బట్టి ఆధారపడి ఉంటుంది. ఫోన్ కండిషన్ కొత్తగా బ్రాండ్ న్యూ గా ఉంటే పై తగ్గింపు లభిస్తుంది. లేకపోతే ఎక్స్చేంజ్‌లో భాగంగా మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను ఈ వన్ ప్లస్ 12అర్ (One Plus 12R) మొబైల్‌ను రూ.3 వేల లోపే పొందవచ్చు.

వన్ ప్లస్ 12ఆర్ స్మార్ట్ ఫోన్ టాప్ ఫీచర్స్:
1. ప్రదర్శన:

6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
HDR10+ సపోర్ట్
1300 nits గరిష్ట ప్రకాశం

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

2. కెమెరా:
50MP ప్రధాన కెమెరా (Sony IMX766 సెన్సార్)
50MP అల్ట్రా-వైడ్ కెమెరా
13MP టెలిఫోటో కెమెరా (3x ఆప్టికల్ జూమ్)
4K వీడియో రికార్డింగ్ 60fps వరకు

3. పనితీరు:
Qualcomm Snapdragon 8 Gen 1+ ప్రాసెసర్
12GB RAM
256GB స్టోరేజ్
5000mAh బ్యాటరీ
80W SuperVOOC ఛార్జింగ్

4. ఇతర ఫీచర్స్:
Android 12
OxygenOS 13
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
డ్యూయల్ స్టీరియో స్పీకర్లు
5G కనెక్టివిటీ

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More