Home> టెక్నాలజీ
Advertisement

Oneplus 10 Pro 5G: Oneplus 10 Pro 5Gపై రూ. 24,000 కంటే ఎక్కువ డిస్కౌంట్‌..ఎగబడి కొంటున్న వినియోగదారులు..

Oneplus 10 Pro 5G: అమెజాన్ లో ప్రస్తుతం రిపబ్లిక్ డే సేల్ నడుస్తోంది భాగంగా మొబైల్ ఫోన్స్ పై, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్తో విక్రయిస్తుంది. వన్ ప్లస్ ఫోన్ కొనాలనుకునేవారు ఈ సెల్ లో భాగంగా కొనుగోలు చేస్తా భారీ డిస్కౌంట్ లభించనండి. ఈ సేల్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
 

Oneplus 10 Pro 5G: Oneplus 10 Pro 5Gపై రూ. 24,000 కంటే ఎక్కువ డిస్కౌంట్‌..ఎగబడి కొంటున్న వినియోగదారులు..

Oneplus 10 Pro 5G: కొత్త సంవత్సరం సందర్భంగా అమెజాన్ వినియోగదారుల కోసం మరోసారి బిగ్ సేల్ ను ప్రారంభించింది. రిపబ్లిక్ డే షాప్ పేరుతో ఈ సేల్ ని ప్రారంభించింది. ఈ సేల్ లో భాగంగా ఎలక్ట్రానిక్ వస్తువులపై బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్.. జనవరి 31 వరకు జరిగే ఈ సేవలో స్మార్ట్ ఫోన్, మొబైల్ ఫోన్ సంబంధించిన అన్ని రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్తో అమెజాన్ విక్రయించనుంది. ముఖ్యంగా ఈ సేల్ లో ఒకవేళ వన్ ప్లస్ 5జి(OnePlus 5G ) కొనుగోలు చేస్తే.. మొబైల్ పై భారీ డిస్కౌంట్ను పొందవచ్చు. అయితే ఈ ఫోన్ డిస్కౌంట్ తో ఎలా కొనుగోలు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

రిపబ్లిక్ డే సెల్ లో భాగంగా OnePlus 10 Pro 5Gని బంపర్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.12జీబీ ర్యామ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.66,999 కాగా.. ఈ సేల్‌లోని ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ నుండి బిల్లును చెల్లిస్తే.. రూ. 6 వేల రూపాయల తగ్గింపుతో లభించనుంది. అంతేకాకుండా ఈ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్ కండిషన్ ని బట్టి రూ.18,050 వరకు తగ్గింపును పొందవచ్చు. ఒకవేళ అన్ని ఆఫర్లతో మొబైల్ ని కొనుగోలు చేస్తే రూ.42,000 లకే లభిస్తుంది. 

OnePlus 10 Pro 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
80W ఛార్జింగ్ సపోర్ట్
48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్‌
ఫోటోగ్రఫీ కోసం LED ఫ్లాష్‌
48-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
సెల్ఫీ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
3216x1440 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే
LTPO టెక్నాలజీ
120Hz రిఫ్రెష్ రేట్‌
డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్
5000mAh బ్యాటరీ
80W SuperVOOC ఛార్జింగ్‌ సపోర్ట్
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ OS

Also Read: Rohit Sharma: గ్రౌండ్‌లోకి దూసుకువచ్చిన బాలుడు.. రోహిత్ శర్మ చెప్పిన ఆ ఒక్క మాటతో..

Also Read:  Smita Sabharwal: సీఎంవో అధికారిని స్మితా సబర్వాల్ ఇంట్లోకి దూరిన డిప్యూటీ తహసీల్దార్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More