Home> టెక్నాలజీ
Advertisement

Low Cost Premium Smart Tvs: సగం ధరలకే Samsung 55 అంగుళాల 4K స్మార్ట్‌ టీవీ, Sony టీవీలపై 44% తగ్గింపు..

Low Cost Premium Features Smart Tvs: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో కొన్ని ప్రత్యేక బ్రాండ్‌లకి సంబంధించిన స్మార్ట్‌ టీవీలపై ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా ఏయే స్మార్ట్‌ టీవీలపై ప్రత్యేక తగ్గింపు లభిస్తుందో, ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Low Cost Premium Smart Tvs: సగం ధరలకే Samsung 55 అంగుళాల 4K స్మార్ట్‌ టీవీ, Sony టీవీలపై 44% తగ్గింపు..

Low Cost Premium Features Smart Tvs: థియేటర్ ఫిక్చర్‌ అనుభూతిని పొందడాని ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ టీవీలను కొనుగోలు చేస్తున్నారు. అయితే మీరు కూడా ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన మంచి స్మార్ట్‌ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. స్మార్ట్‌ టీవీలపై ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో ప్రత్యేక సేల్‌ అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో భాగంగా Samsung, Sony బ్రాండ్‌ స్మార్ట్ టీవీలపై ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ప్రముఖ టెక్‌  కంపెనీలు Sony, Samsung 55 అంగుళాల 4K అల్ట్రా HD స్మార్ట్ LED TVలపై అమెజాన్‌లో 51 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. దీంతో పాటు అమెజాన్‌ ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. మీరు ఈ ఆఫర్‌ను వినియోగించి స్మార్ట్‌ టీవీలను కొనుగోలు చేస్తే డెడ్‌ ఛీప్‌గా లభిస్తాయి. ఇక ఈ స్మార్ట్ టీవీల ఫీచర్స్‌ పరంగా చూస్తే..ఈ టీవీలు పవర్ ఫుల్ సౌండ్ క్వాలిటీని కలిగి ఉంటాయి. అయితే ఏయే స్మార్ట్‌ టీవీలపై ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం.

Samsung 138 cm (55 inches) 4K Ultra HD Smart QLED TV:
అమెజాన్‌లో Samsung 138 cm  QA55Q80BAKLXL మోడల్‌ వేరియంట్‌ టీవీని ప్రత్యేక తగ్గింపుతో లభిస్తున్నాయి. మార్కెట్‌లోకి మొదట ఈ స్మార్ట్ టీవీని రూ.1,61,900 ధరతో విక్రయించింది. అయితే మిడిల్‌ క్లాస్‌ కస్టమర్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ స్మార్ట్‌ టీవీపై ప్రత్యేక డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ టీవీని ఇప్పుడే కొనుగోలు చేస్తే..దాదాపు 51 శాతం డిస్కౌంట్‌తో పొందవచ్చు. అంతేకాకుండా ఈ టీవీపై EMI ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. ఇక ఈ స్మార్ట్‌ టీవీ ఫీచర్ల విషయానికొస్తే..సాంసంగ్‌ QA55Q80BAKLXL మోడల్‌ టీవీ, 55 అంగుళాల 4K QLED ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా శక్తివంతమైన సౌండ్ కోసం డాల్బీ అట్మాస్‌తో కూడిన సరౌండ్ సౌండ్ ఫీచర్‌ కూడా అందుబాటులో ఉంది.

ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్

Sony Bravia 139 cm (55 inches) 4K Ultra HD Tv:
అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ టీవీ KD-55X74K మోడల్‌లో లభిస్తోంది. ప్రస్తుతం ఈ Sony Bravia 139 cm స్మార్ట్‌టీవీని కంపెనీ రూ. 99,900లకు విక్రయిస్తోంది. అయితే డిస్కౌంట్‌ ఆఫర్స్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ టీవీ 44 శాతం తగ్గింపు లభిస్తోంది. ఈ డిస్కౌంట్‌ పోను మీరు ఈ టీవీని రూ. 55,990లకే పొందవచ్చు. అంతేకాకుండా ఈ టీవీపై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని కోసం మీరు అమెజాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ టీవీని EMI ఆప్షన్‌లో కొనుగోలు చేయాలనుకుంటే..ప్రతి నెల మీరు రూ.2688 చెల్లించి కొనుగోలు చేయోచ్చు.  

ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More