Home> టెక్నాలజీ
Advertisement

Best 50 inch smart tv: 32 ఇంచెస్ స్మార్ట్‌టీవీ ధరకే ఇప్పుడు 50 ఇంచెస్ బ్రాండెడ్ స్మార్ట్‌టీవీ మీ సొంతం

Best 50 inch smart tv: మీరు బెస్ట్ స్మార్ట్‌టీవీ కొనేందుకు ఆలోచిస్తుంటే ఇదే మంచి అవకాశం. బ్రాండెడ్ 50 ఇంచెస్ స్మార్ట్‌టీవీని అతి తక్కువ ధరలో అంటే 32 ఇంచెస్ టీవీ ధరకే పొందవచ్చు. ఆ వివరాలు మీ కోసం..

Best 50 inch smart tv: 32 ఇంచెస్ స్మార్ట్‌టీవీ ధరకే ఇప్పుడు 50 ఇంచెస్ బ్రాండెడ్ స్మార్ట్‌టీవీ మీ సొంతం

Best 50 inch smart tv: మీరు బెస్ట్ స్మార్ట్‌టీవీ కొనేందుకు ఆలోచిస్తుంటే ఇదే మంచి అవకాశం. బ్రాండెడ్ 50 ఇంచెస్ స్మార్ట్‌టీవీని అతి తక్కువ ధరలో అంటే 32 ఇంచెస్ టీవీ ధరకే పొందవచ్చు. ఆ వివరాలు మీ కోసం..

స్మార్ట్‌టీవీల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా కొన్ని బ్రాండెడ్ టీవీలపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగా 50 ఇంచెస్ స్మార్ట్‌టీవీని ఇప్పుడు 32 ఇంచెస్ టీవీ ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..

OnePlus U1S 50 inch smart tv

ఈ స్మార్ట్‌టీవీలో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 4కే రిజల్యూషన్, హెచ్‌డిఆర్ 10 ప్లస్ సర్టిఫికేషన్, 30 వాట్స్ డాల్బీ ఆడియోతో పాటు హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ ప్రత్యేక ఆకర్షణలు. ఈ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ అసలు ధర 49,999 రూపాయలు కాగా, ఇప్పుడు 34,999 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌టీవీపై 30 శాతం డిస్కౌంట్ ఉంది. 

SONY Bravia 50 inch Ultra HD smart tv

ఈ స్మార్ట్‌టీవీలో కస్టమర్లకు అద్భుతమైన ఫీచర్లు లభిస్తాయి. ఇందులో ప్రత్యేకత ఇది మేడ్ ఇన్ ఇండియా. ఇందులో గూగుల్ టీవీ, గూగుల్, అలెక్సాతోపాటు డాల్బీ ఆడియో, లైవ్ కలర్ వంటి అద్భుతమైన ఫీచర్లున్నాయి. ఈ స్మార్ట్‌టీవీపై భారీగా 38 శాతం డిస్కౌంట్ అందుతోంది. డిస్కౌంట్ అనంతరం ఈ స్మార్ట్‌టీవీను 52,999 రూపాయలకు పొందవచ్చు.

Also read: Airtel Micro ATM: బ్యాంకింగ్ సేవల్లో ఎయిర్‌టెల్, మైక్రో ఏటీఎంలు ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More